ముఖ్యమంత్రి పదవికన్నా ప్రత్యేక రాష్ట్రంముఖ్యం:బసవరాజుసారయ్య

హైదరాబాద్‌: తెలంగాణకు సీఎం పదవికన్నా తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి కృషి చేస్తున్నారని, ముఖ్యమంత్రిగా కిరణ్‌ 2014వరకు కొనసాగుతారని రాజకీయం కోసమే వైఎస్‌ విజయమ్మ దీక్ష చేస్తున్నారని విమర్శించారు.