ముస్త్యాల లో దోమల నివారణకు ఫాగింగ్

ముస్త్యాల లో దోమల నివారణకు ఫాగింగ్

జనంసాక్షి, రామగిరి : దోమల నివారణకు ఫాగింగ్ చేయడం జరుగుతుందని సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామం లో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో దోమలకు ఫాగింగ్ చేయించడం జరిగింది. సర్పంచ్ మాట్లాడుతూ… దోమల ద్వారా వివిధ రకాల జ్వరాలు వ్యాపించే అవకాశం ఉంటుంది అని సర్పంచ్ అన్నారు. గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సర్పంచ్ అన్నారు. గ్రామం లో నీ ఫాగింగ్ చేయించడం జరిగింది అని సర్పంచ్ తెలిపారు.

తాజావార్తలు