మూడేళ్ల చిన్నారిని హత్య చేసిన తండ్రి
హైదరాబాద్: అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కదిరేపల్లిలో ఈ దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిని కన్న తండ్రే హత్యచేయగా గ్రామస్థులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.