మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌

నాగపూర్‌: భారత్‌- ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుమ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 94 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ మూడో కోల్పోయింది. పీటర్సన్‌ (6) జడేజా బౌలింగ్‌లో బౌల్డవడంతో పెవిలియన్‌ దారి పట్టాడు.

తాజావార్తలు