మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు

బీర్కూర్‌, జూలై 5 (జనంసాక్షి)
మండలంలోనిసంగెం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకుమెజీషియన్‌ సత్యనారాయణ ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తునకుట్లు ఎస్‌ఐ మధుసుధన్‌ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చేత బడి, భానమతి లాంటి విషయాలను నమ్మవద్దని, స్వాముల తాయత్తులు పనిచేయవనిప్రదర్శనల ద్వారా చూపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మధుసుధన్‌ రెడ్డి, కానిస్టేబుల్స్‌ పరందాములు, సాగర్‌, గ్రామస్థులు పాల్గనాకురు.