-->

మృతుని కుటుంబానికి పెడుతల ఆర్థిక సహాయం..

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30 : చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో ఇటీవల పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన తరిగొప్పుల రాజు కుటుంబానికి శుక్రవారం ఎన్నారై పెడుతల అమరేందర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయల డబ్బులను స్థానిక గ్రామ సర్పంచ్ పెడుతల ఎల్లారెడ్డి ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.