మెట్‌పలిలో విద్యార్థుల రాస్తారోకో
మెట్‌పల్లి: బస్సు సౌకర్యం కలింపంచాలంటూ మెల్‌పల్లిలో పలు కళాశాలల విద్యార్థులు ఆందోళన చేశారు. పట్టణంలోని జాతీమ రహదారిపై బస్డాండ్ ముందు ఇబ్రహీంపట్నం మండలం రాజరాజేశ్వరపేట, చట్టక్కపల్లి, ఎర్రాపూర్ గ్రామలకు చెందిన కళాశాల విద్యార్థులు బైటయించి రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ అధికారులు బస్‌పాసులు కట్టించుకుంటూనే బస్సులు మాత్రం వేయటం లేదన్నారు. గంటపాటు రోడ్డు పై ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి విరమింపజేశారు.