యాజమాన్య కోటాపై నేడు ఉత్తర్వులు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగు కళాశాలల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఉద్దేశించిన జీవో సోమవారం జారి కానుంది. దీనికి సంబంధించిన దస్త్రం పై ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సంతకం చేశారు.