యాదగిరి కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో యాదగిరిని కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు పూర్తియ్యాయి. ఈ పిటిషన్‌పై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.