యువజన కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మంత్రుల కుమారులు
హైదరాబాద్: కేంద్రమంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రి సారయ్యల కుమారులను యువజన కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. బలరాం నాయక్ తనయుడు సాయి, సారయ్య కుమారుడు శ్రీమాన్‌లను విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని యువజన కాంగ్రెస్ నుంచి తొలగించినట్లు సమాచారం తెలిసింది.



