యువతి అదృశ్యం

మహెశ్వరం మండలం గోల్లూరు గ్రామానికి చెందిన మమత (21) ఈ నెల 12 నుంచి   అదృశ్యమయిందని మహెశ్వరం పోలిసు స్టేషన్‌లో అమె తండ్రి నర్సింహ శనివారం పీర్యా దు చేశారు. మమత పదో తరగతి ఉత్తీర్ణురాలయి ఇంటి వద్ధే ఉంటూ కుట్టు పనులు చేసుకుంటోంది.ఈ నెల 12న బుధవారం అమీర్‌పేటలో టైలరింగ్‌ మెటీరియల్‌ తీసుకువస్తావని. చెప్పి ఇంటినుంచి వెళ్లి తిరిగిరాలేదు చుట్టుపక్కల, బందువుల ఇళ్లలో వెతికినా అచూకీ తెలియలేదు. దీంతో మహేశ్వరం పొలిస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకుని  దర్యాప్తుచేశావు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు.