రాజిరెడ్డిపల్లెలో కూతురుతో కలిసి తల్లి అత్మహత్యాయత్నం

వరంగల్‌: కోత్తగూడమండలం రాజిరెడ్డిపల్లెలో కుటుంబకలహలతో తత్లి కూతుళ్లు అత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది కుటుంబసభ్యులు అమెను ఎంజీఎం అసుపత్రిక ితరలించారు పోలిసులుకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు