రాజీనామా యోచనలో ధర్మాన

హైదరాబాద్‌:మంత్రి పదవికి రాజీనామా చేసే యోచలో ధర్మాన. అభియోగాలు ఎదుర్కొంటూ మంత్రి వర్గంలో కొనసాగరాదని భావిస్తున్నట్లు సమాచారం. రాజీనామా లేఖను మంగళవారం ముఖ్యమంత్రికి , గవర్నర్‌కు పంపే అవకాశం ఉంది.