రామచంద్రారెడ్డి రేపు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేపు శాసనసభ సభ్యత్వానకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేయనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామచంద్రారెడ్డి తెలియజేశారు.