రాష్ట్రంలో కొత్తగా 11 జాతీయ రహదారులు

న్యూఢిల్లీ: రాష్ట్రంలోని ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. పదకొండు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.