రాష్ట్రపతిని కలిసిన గవర్నర్, సీఎం
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం కలిశారు. నేటితో రాష్ట్రంలో రాష్ట్రపతి శీతాకాల విడిది పూర్తికానుంది. ఈ మధ్యాహ్నం రాష్ట్రపతి ఢిల్లీ వెళ్లనున్నారు.