రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడి ఎంపిక కోసం రాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పార్లమెంట్‌ భవనంలోని రూం. నెంబర్‌ 63లో పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఓటు వేసేందుకు  ఉదయమే పలువురు ఎంపీలు పార్లమెంట్‌కు చేరుకున్నారు. సాయంత్రి 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

తాజావార్తలు