రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘనస్వాగతం
హైదరాబాద్: భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర పతికి గవర్నర్ నరసింహన్‌తోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, నగర మేయర్ ఘనస్వాగతం పలికారు.