రాష్ట్రానికి అదనంగా 335 మెగావాట్ల విద్యుత్‌

హైదరాబాద్‌: రాష్ట్రానికి అదనంగా 335 మెగావాట్ల విద్యుత్‌ నేటినుంచి అదనంగా ఇచ్చేందుకు ఎన్‌టీపీసీ అంగీకారం తెలిపింది. ఎన్టీపీసీ ఛైర్మన్‌ అరూవ్‌రాయ్‌ చౌదరితో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఫోనులో మాట్లాడారు. సింహాద్రి పవర్‌ ప్టాంట్‌ నుంచి తక్షణమే విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు సీఎంకు ఆరూవ్‌ రాయ్‌ చౌదరి తెలిపారు.