రాహుల్‌తో ఒరిగేదేమి లేదు : రాఘవులు
హైదరాబాద్ : చింతన్ శిబిర్ కాంగ్రెస్ చింతను తీర్చే విధంగా లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విమర్శించారు. రాహుల్‌ను పార్టీలో మొదటి స్థానంలో కూర్చోపెట్టినా ప్రజలకు ఒరిగేదేమి లేదని మండిపడ్డారు. రాహుల్ ఆవేశం కుటుంబం గురించే తప్పా, దేశ ప్రజల గురించి కాదని పేర్కొన్నారు.