రింగు రోడ్డుపై స్పోట్స్‌ కారు బోల్తా : ఒకరు మృతి

హైదరాబాద్‌ శామీర్‌పేట రింగు రోడ్డు లో స్పోట్స్‌ కారుబోల్తాపడింది.ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.మృతి చెందిన వ్యక్తి మాజీ మంత్రి పులి వీరన్న పెద్ద కుమారుడు ప్రవీణ్‌ తేజ మృతి.