రూ.1.5 లక్షల ఎర్ర చందనం స్వాధీనం

సిద్ధవటం: అక్రమంగా తరలిస్తున్న 60 ఎర్రచందనం దుంగలను కడప జిల్లా సిద్ధవటం మండలం బాగ్రాపేట్‌ చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దుంగలను లారీలో రాజంపేట నుంచి కడపకు తరలిస్తున్నట్లు చెప్పారు, వీటి విలువ సుమారు రూ.1.5 లక్షలు ఉంటాయాని తెలియజేశారు.