రెండు బస్సులు ఢీ

ఆదిలాబాద్‌ : బెల్లంపల్లి వద్ద ఒవర్‌ రైల్వే బ్రిడ్జి పై రెండు బస్సులు ఒక్కదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు అయ్యాయి. గాయాపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.