రెండో రోజూ కొనసాగుతున్న ఫోరెన్సిక్‌ నిపుణుల పరిశీలన

నెల్లూరు: అగ్నిప్రమాదానికి గురైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఫోరెన్సిక్‌ నిపుణుల పరిశీలన రెండో రోజు కూడా కొనసాగుతోంది. పూర్తిగా దగ్ధమైన ఎన్‌-11బోగి నుంచి పలు కీలక ఆధారాలను ఫోరెన్సిక్‌ నిపుణులు స్వాధీనం చేసుకుంటున్నారు.