రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్ని ంగ్స్‌లో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ధామన్‌ (187) ఔటయిన అనంతరం వచ్చిన పుజారా ఒక్క పరుగు మాత్రమే చేసి ఎల్బీగా వెనుదిగిగాడు. వికెట్లేమి కోల్పోకుండా 283 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీంఇండియా రెండు వికెట్ల నష్టానికి 294 పరుగులతో ఆడుతోంది.