రెపటి నుంచి యుద్ధ భెరి రథయాత్ర

హైదరాబాద్‌ : వృద్ధులకు వితంతువులకు నుంచి వేయి రూపాయల పింఛను కోరుతూ అదివారం నుంచి 50 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో యుద్ధభేరి రథ  యాత్రను నిర్వహిస్తామని ఎంఆర్‌పీఎస్‌ నేత మందకృష్ట  అన్నారు నవంబరు27న హైదరాబాదు నిజాం కళాశాల మైదానంలో మహాసభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఆరీసీబస్సులలో వృద్దులకు వితంతువులకు 50శాతం ప్రత్యేకమైన రాయితీ ఇవ్యాలని ఇందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు మేధావులు అనుభవజ్ఞులైన వృద్ధులను రాజ్యసభకు లెజిస్లేటిప్‌ కౌన్సిళ్లకు కనిసం ఇద్దరిని నామినేట్‌ చేయాలని ఆయాన డిమాండ్‌ చేశారు.