రేపు హైదరాబాద్‌ రానున్న గులాంనబీ ఆజాద్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ రాష్ట్ర వ్వవహారాల పర్యవేక్షకుడు గులాంనబీ ఆజాన రేపు హైదరాబాద్‌ రానున్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఆజాద్‌ నగరానికి విచ్యేయనున్నారు. వినోబాబావే జయంతి సందర్భంగా జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.