రోగులకు పండ్లు పంపీణీ

కోహెడ : జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సీహెచ్‌ విజయరమణారావు పుట్టిన రోజు పురస్కరించుకోని తెదెపా నాయకులు కోహెడలోని ఓ ప్రైవేటు అసుపత్రిలో రోగులకు పండ్లు రోట్టెలు పంపీణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కె. వెంకటేశం నాయకులు షరీఫ్‌ జి. సురేష్‌, వి. లింగాచారి, జి. గోపి, యువత అధ్యక్ష, కార్యదర్శులు ఎం. శ్రీకాంత్‌, నాగరాజులు పాల్గోన్నారు.