రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కొండపాక:మండలంలోని మంగోలు క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్‌ రహాదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పెయింటింగ్‌ పనిపై హైదరబాద్‌ నుంచి సిద్దిపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని బొగ్గులారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరోకరు త్రీవంగా గాయపడ్డారు.ఈ ఘలనలో బైక్‌పై ఉన్న సికింద్రబాద్‌ అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన పోతరాజులింగం అక్కడికక్కడే మృతిచెందడు.తీవ్రంగా గాయపడ్డ మరోకరిని సమీప ఆసుపత్రికి తరలించారు.