రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

తాండూరు : మండలంలోని వెల్కటూరులో పెన్నా సిమెంట్స్‌కం పెనీకి ముడి సరుకులు తరలిస్తున్న టిప్పర్‌ అదుపుతప్పి రోడ్డు పైవెళ్తున్న ఓవ్యక్తిని ఢీకొంది ఈఘటనలో అతను అక్కడిక్కకడే మృతి చెందాడు మృతున్ని కరస్‌కోట్‌ గ్రామానికి చెందిన ఖలీల్‌ 45 గా గుర్తించారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు