రోడ్డు ప్రమాదంలో 14మంది మృతి

నల్గొండ: నల్గొండ జిల్లాలో బొక్కముంతలపాడు వద్ద సిమెంట్‌ లారీ బోల్తాపడిన ప్రమాదంవలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే యత్నంలో ఈప్రమాదంఓ సంభవించింది. మృతులందరూ హాలియాకు చెందిన గొర్రెల వ్యాపారులుగా గుర్తించారు. నాలుగేళ్ల క్రితం ఇదే స్థలంలో సిమెంట్‌ లారీ బోల్తాపడి 12మంది మృతి చెందారు.