రోడ్డు సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు సమ్మె

హైదరాబాద్: రోడ్డు రవాణా భద్రత బిల్లుకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా రావాణా రంగ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. అన్ని ట్రేడ్ యూనియన్లు సమ్మెకు మద్దతు తెలిపాయి. బాగ్ లింగంపల్లి నుంచి ఇందిరాపార్కు వరకు ఆటో యూనియన్ల్ ర్యాలీ నిర్వహించాయి.

తాజావార్తలు