లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినా ఆర్‌ఐ
కర్నూలు : కర్నూలు జిల్లా బేతంచర్లలో ఆర్ ఐగా విధులు నిర్వహిస్తున్న విష్ణు అనే ప్రభుత్వోద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం రూ. 12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు.



