లండన్ బయల్దేరిన స్పీకర్ నాదెండ్ల
హైదరాబాద్: స్పీకర్ నాదెండ్ల మనోహర్ మంగళవారం ఉదయం లండన్ బయల్దేరి వెళ్లారు. లండన్‌లో జరిగే కామన్‌వెల్త్ యూత్ పార్లమెంట్ సదస్సులో నాదెండ్ల పాల్గొననున్నారు.