లారీని ఢీకోన్న 108 వాహనం

 

గుంటూరు 108 వాహనం రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన గుంటూరు జిల్లా సత్తనపల్లి శివారులో చోటుచేసుకుంది. అదివారం తెల్లవారుజామున పిడుగురాళ్ల రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద అగి ఉన్న లారీని 108 వాహనం అదుపుతప్పి ఢీకోంది. ఈ ప్రమాదంలో 108 వాహనంలో అసుపత్రికి తరలిస్తున్న ఓ వృద్దురాలు మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను గుంటూరు అసుపత్రికి తరలించాను.