లారీ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు

ఖమ్మం:టేకులపల్లి మండలంలోని బొగ్గు లారీ దాన్‌ తండా వద్ద దూసుకెళ్లిన సంఘటనలో బోడ రాంజీ,బూక్యా నాగేష్‌లకు తీవ్ర గాయాలు జరగ రెండు పశువులు మృతి చెందాయి.బొగ్గు లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడిపాడంటూ గ్రామస్థులు బొగ్గు లారీల రాకపోకలను నిలిపివేశారు.