లారీ, కారు ఢీ: నలుగురి మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలం కొత్తూరు సమీపంలో కారు,లారీ ఢీకొన్ని ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.