లారీ ఢీకొని వ్యక్తి మృతి
కరప : పశ్చిమగోదావరి జిల్లా కరప మండలంలోని పాతర్లగడ్డ గ్రామం వద్ద ఈ ఉదయం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీని వెనక్కితిప్పుతుండగా డ్రైవర్ చూసుకోవడంతో వెనఉన్న జీవరత్నం (60) అనే వ్యక్తిపైకి వాహనం చక్రిలు ఎక్కాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.



