లారీ, వ్యాను ఢీ :ఐదుగురి మృతి

అనంతపురం : అనంతపురం జిల్లా నల్లచెరువు వద్ద లారీ , వ్యాను ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, గాయపడినవారిని చికిత్స నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు.