లోక్‌సత్తా జిల్లా కార్యవర్గ సమావేశం
సిద్దిపేట: మండలంలోని ఎన్‌జీవో భవన్‌లో లోక్‌సత్తా జిల్లా కార్యవర్గ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో సురాజ్య ఉద్యమం పై చర్చతటో పాటు భవిష్యత్ ప్రణాళిక విడుదల చేసునట్లు జిల్లా అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. అవినీతి వ్యతిరేకంగా చేసే ఈ ఉద్యమాన్ని ఆగస్టు9 వరకు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.