లోక్‌సభలో అసోం శాంతిభద్రతలపై చర్చ

ఢిల్లీ: ఈ రోజు లోక్‌సభలో అసోం శాంతి భద్రతల గూర్చి చర్చ జరుగుతుంది. వలసలు పోతున్న వారు వెనక్కి తగ్గడం లేదు. అసోం ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రి, స్వయాన ప్రధాని మంత్రి కూడా వలసలు పోవద్దు వదంతులు నమ్మవద్దని తెలిపిన ప్రయోజనం లేకపోయిన విషయం విదితమే.