లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ మధ్యాహ్నం రెండుగంటలవరకు వాయిదా పడింది. కేంద్రమంత్రి బేణీ ప్రసాద్‌ వర్మ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. మురాయం ఉగ్రవాదులను సమర్థింస్తున్నారని రెండ్రోజుల క్రితం బేణీప్రసాద్‌ వర్మ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.