వరి కోనుగోలు కేంద్రం ప్రారంభం

మెట్‌పల్లి : వెల్లుల్ల గ్రామంలో ఐకేపీ అద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కోనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. కోనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అదికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ భూపతిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.