వాన్‌పిక్‌ భూముల్ని స్వాధీనం

ప్రకాశం: ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలంలో వాస్‌పిక్‌ భూముల్ని రైతులు స్వాధీనం చేసుకుంటున్నారు. పెద్దగంజాంలోని వాస్‌పిక్‌ భూముల్లో రైతులు కంచె తొలగించి సాగుకోసం భూమిలో గట్లు చేస్తున్నట్లు సమాచారం.