వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాం…

గోదావరిఖని, జూన్‌ 11, (జనంసాక్షి):

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్దరిస్తా మని… హెచ్‌ఎంఎస్‌ నాయకులు హామీ ఇచ్చారు. జిడికే-11వ బొగ్గుగనిలో గేట్‌ మీటింగ్‌ జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధా నాలకు పాల్పడుతున్నదని దీనికి గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు బాధ్యతా వహించాలన్నారు. ఈ సమా వేశంలో నాయకులు యాదగిరి సత్తయ్య, సిహెచ్‌.నారాయణరెడ్డి, కనకయ్య, సంపత్‌, చంద్రయ్య, సత్త య్య, దక్షిణామూర్తి, మల్లారెడ్డి, మొగిలి,  పోశం, ఓటయ్య, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.