విద్యావలంటీర్లకు ముఖాముఖీ

ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు  శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.