విద్యుత్‌ సౌధ వద్ద లోక్‌సత్తా ఆందోళన

హైదరాబాద్‌: విద్యుత్‌ సర్‌ ఛార్జీలకు  నిరసనగా లోక్‌సత్తా సోమాజిగూడలోని విద్యుత్‌ సౌధ ఎదుట ఆందోళనతో ఖైరతాబాద్‌ చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.