విద్యుదాఘాతంతో యువకుడి మృతి

సదాశివ పేట:విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలం లోని వెల్టురి గ్రామంలో చోటుచేసుకుంది.పొలం వద్ద ట్రాన్స్‌పార్మర్‌ రిపేరుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.