వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

శాయంపేట,(జనంసాక్షి) క్షణికావేశానికి లోనైన వివాహిత ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన బుధవారం సాయంత్రం శాయంపేటలో జరిగింది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందని  కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు గ్రామస్థులు కుంటుంబసభ్యులు తెలిపిన వివరాలుప్రకారం దుగ్గొండి మండలం  పొనకల్లు గ్రామానికి చెందిన కొంపెల్లి చంద్రమౌళ సుగుణ దంపతులకు ఇద్దరు కూమారుడు పెద్దకూతురు రాధిక (28)ను శాయంపేటకు చెందిన చల్లా రాజబాబు లక్ష్మ దంపతుల పెద్దకుయారుడు రాజేంద్రప్రసాద్‌కు ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి చేశారు వీరికి కూతరు కొడుకు ఉన్నారు వీరి కాపురంలో ఆర్థిక ఇబ్బందులు చిచ్చుపెట్టాయి దీంతో భార్యాభర్తల మధ్య తరుచూ  గొడవలు జరిగేవి బుధవారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది దీంతో క్షణికావేశానికి లోనైన రాధిక గదిలోకి వెళ్లి చీరతో ఉరేసుకొంది ఆ సమాయానికే వీరింటికి వచ్చిన పొరుగింటి అమ్మాయి నిద్రపోతున్న రాజేంద్రప్రసాద్‌ను లేసి విషయం చెప్పగా వెంటనే వెళ్లి చీరతో ఉరేసుకొంది ఆ సమయానికే వీరిటికి వచ్చిన పొరుగింటి అమ్మాయి నిద్రపోతున్న రాజేంద్రప్రసాద్‌ను లేసి విషయం చెప్పగా వెంటనే వెళ్లి చీరకట్లు విప్పి రాధిక ప్రాణాలతో ఉందేమోనవి భావిస్తూ వైద్యుడికి ఫోన్‌ చేశాడు ఆయన వచ్చి పరీశీలించగారాధిక అప్పటికే మృతిచెందింది ఈ విషయం పోలీసుకు తెలియడంతో వారు విచారణ జరుపుతున్నారు.