విశాఖలో అండర్ 19 మహిళా జట్టు ఎంపిక
విజయవాడ: ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖ పట్టణంలోని ఎపీఉఏ-వీడీసీఏ స్టేడియంలో ఏసీఏ అండర్ 19 ఇంటర్‌జోనల్ మహిళా క్రికెట్ టోర్ని, ఆంధ్రా అండర్ 19 మహిళా క్రికెట్ జట్టు ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఏసీఏ వర్గాలు తెలిపాయి.